అక్షర టుడే నిజామాబాద్ రూరల్: ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ అలుగు పారుతోంది. ప్రాజెక్టుకి 5,087 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో అలుగుపై నుంచి దిగకు వెళ్తోంది.