Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమ చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు ఇప్పటికే డబ్బులు పడ్డాయి. దీంతో మిగతా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement