Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ :

Advertisement
ఐసీసీ టెస్టు క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయిన పేర్లను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. 2024లో మొత్తం 13 టెస్టుల్లో 14.92 యావరేజ్‌తో 71 వికెట్లను బుమ్రా పడగొట్టాడు. ఇంగ్లాడ్‌ నుంచి క్రికెటర్లు జో రూట్‌, హ్యరీ బ్రూక్‌, శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్‌ ఈఅవార్డుకు నామినేట్‌ అయ్యారు.