Hanuman Jayanthi | ఆకట్టుకుంటున్న రామబాణం

Hanuman Jayanthi | ఆకట్టుకుంటున్న రామబాణం
Hanuman Jayanthi | ఆకట్టుకుంటున్న రామబాణం

అక్షరటుడే, ఇందూరు : Hanuman Jayanthi | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని పెద్దబజార్​లో pedda bazar nizamabad ఏర్పాటు చేసిన రామబాణం raamabanam ఆకట్టుకుంటోంది. రోడ్డు మధ్యలో విద్యుత్​ దీపాలతో ఈ బాణాన్ని ఏర్పాటు చేశారు. పూల దుకాణం flower shop nizamabad నిర్వాహకుడు సత్యం ఏర్పాటు చేసిన ఈ రామబాణం ఆకర్శిస్తోంది. వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Hanuman Rally | హనుమాన్‌ ర్యాలీ రూట్‌ పరిశీలన