అక్షరటుడే, వెబ్డెస్క్: బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్షా కోట్లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement