Aidwa Nizamabad | పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి

Aidwa Nizamabad | పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి
Aidwa Nizamabad | పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి

అక్షరటుడే, ఇందూరు: Aidwa Nizamabad | పెంచిన గ్యాస్ ధరలు(Increased gas prices) తగ్గించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత(Aidwa District Secretary Sujatha) డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని నాగారం గోశాల(Goshala) వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో(Central Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.850 దాటిందన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, రేఖ, లతా, సత్యశీల, విమలబాయి, లక్ష్మి, రుకుంబాయి, కవిత, భూలక్ష్మి, శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ నేతలు: సీఎం రేవంత్​