అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎంఎడ్ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల తేదీలు ప్రకటించారు. ఈనెల 28 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు ఉంటాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారిణి అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె సూచించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement