Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగనున్న ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

Advertisement