అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని పిట్లం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఏఎంసీ కార్యాలయ ఆవరణలో సన్మానించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్ మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులను సత్కరించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఖుద్దూస్ కరీం, సలీం అప్రోజ్,షరీఫ్, అహ్మద్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement