Court Movie | ఓటీటీలోకి ‘కోర్టు’ మూవీ.. ఎప్పుడంటే..

Court Movie | ఓటీటీలోకి ‘కోర్టు’ మూవీ.. ఎప్పుడంటే..
Court Movie | ఓటీటీలోకి ‘కోర్టు’ మూవీ.. ఎప్పుడంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Court Movie | హీరో నాని (Nani) నిర్మాతగా తెరకెక్కించి భారీ విజయం సొంతం చేసుకున్న కోర్టు మూవీ(Court Movie) త్వరలో ఓటీటీ(OTT)లో రిలీజ్​ కానుంది.

Advertisement
Advertisement

ప్రముఖ నటులు శివాజీ, ప్రియ‌ద‌ర్శి, శ్రీదేవి, హ‌ర్ష్ రోష‌న్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమా పెద్ద హిట్​ అందుకుంది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాను నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసింది. ఈ నెల 11 నుంచి మూవీ నెట్​ఫ్లిక్స్(Netflix)​లో స్ట్రీమింగ్​ కానుంది.

Advertisement