అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న లక్కీ భాస్కర్ మూవీ ఈ నెల 28న ఓటీటీలో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వెంకి అట్లూరి డైరెక్ట్ చేశారు. గత నెల 31న రిలీజ్ అయిన ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement