అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వాహనాల తాకిడి పెరిగింది. ముఖ్యంగా వారాంతంలో తీవ్రంగా ఉంటోంది. వందల సంఖ్యల్లో రైళ్లు, వేల సంఖ్యల్లో ప్రజా రవాణా వ్యవస్థలు ఉన్నా.. భక్తులు సొంత వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మొన్నటి వారాంతంలో మొత్తం 14 లక్షల ఫోర్ వీలర్ వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోకి ప్రవేశించాయని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement