అక్షరటుడే, బాన్సువాడ: Banswada Sapthaham | మండలంలోని కోనాపూర్(Konapur village)లోని విఠలేశ్వరాలయం(Vitthaleshwara temple)లో సప్తాహం కొనసాగుతోంది. చైతన్య మహారాజ్(Chaitanya Maharaj) ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలు కొనసాగుతున్నాయి. వారం రోజులపాటు సప్తాహం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్, మదేళ్లి లక్ష్మణ్ మహారాజ్, సాయిరెడ్డి, పున్న సాయిలు, అంజగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, దత్తు, లక్ష్మణ్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement