అక్షరటుడే, ఇందూరు: అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి సమగ్ర సర్వే ఆన్‌లైన్‌ ఎంట్రీ కార్పొరేషన్‌ కార్యాలయంలో జోరుగా సాగుతోంది. కార్యాలయంలో 75 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, 22 మంది మున్సిపల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు సుమారు 7,500 ఆన్‌లైన్‌ ఎంట్రీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.