అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి మరోసారి విమానం(plane) వెళ్లింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ గోపురం(temple tower) మీదుగా విమానాల రాకపోకలు నిషిద్ధం.
Advertisement
ఈ మేరకు విమాన(plane) రాకపోకలు లేకుండా చూడాలని కేంద్రానికి టీటీడీ(TTD) గతంలో చాలా సార్లు విజ్ఞప్తి చేసింది. అయినా గురువారం ఉదయం ఆలయ గోపురం సమీపం నుంచి విమానం(plane) వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement