Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పీఎంపీఎఫ్ నిజామాబాద్ జిల్లా డైరీ, క్యాలెండర్లను టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎంపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం మోహన్, ఉపాధ్యక్షులు లక్ష్మీరాజం, రవివర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి జితేందర్, మండలాల అధ్యక్షులు దశరథ్, శ్రీనివాస్, శ్యాం, అశ్వక్ అలీ, సాయిలు, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్‌న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement