అక్షరటుడే, వెబ్‌డెస్క్: అంబులెన్స్‌కు దారి ఇవ్వనందుకు కారు యజమానికి పోలీసులు భారీ జరిమానా వేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడంతో పోలీసులు రూ.రెండున్నర లక్షల జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ రద్దు చేశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement