అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా హోంగార్డుల భార్యలు శనివారం ధర్నాకు దిగారు. కాగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, జీతాలు సమయానికి ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. హోంగార్డులు ఎవరూ ఆందోళనలో పాల్గొనకుండా ఎక్కడి వారినక్కడ కట్టడి చేశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement