అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పొరుగు సేవల సిబ్బంది పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివ ప్రసాద్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 23 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు https://gmckamareddy.com వెబ్సైట్లో లేదా సంప్రదించాలని సూచించారు.