అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో నాలుగు రోజులుగా బంద్ పాటిస్తున్న ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు గురువారం మధ్యాహ్నం నుంచి నిరసనను విరమించాయి. ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపులపై సానుకూల స్పందన రావడంతో బంద్ ను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.