Tirumala | తిరుమల ఆలయ గోపురంపై నుంచి వెళ్లిన విమానం
Tirumala | తిరుమల ఆలయ గోపురంపై నుంచి వెళ్లిన విమానం

అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం 73,107 మంది భక్తులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున నుంచే 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  TTD | శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం