అక్షరటుడే, ఇందూరు: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సంఘ అధ్యక్ష కార్యదర్శులు రాజు, విజయ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో శుక్రవారం శాంతియుత దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. అలాగే హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement