అక్షరటుడే, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం మూడో రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement