Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ఈరోజు రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంచుతామంది.
Advertisement