అక్షరటుడే, వెబ్ డెస్క్: జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదనే కారణంతో సీడీఎంఏ కు సరెండర్ చేశారు.