అక్షరటుడే, వెబ్ డెస్క్: పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు సేవా పతకాలను అందించనుంది. ఈ మేరకు ఆయా పతకాలకు ఎంపికైన అధికారుల జాబితాను ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జారీ చేశారు. తెలంగాణ స్టేట్ శౌర్య పతకం, తెలంగాణ స్టేట్ మహోన్నత సేవా పతకం, తెలంగాణ స్టేట్ ఉత్తమ సేవా పతకం, తెలంగాణ స్టేట్ కఠిన సేవా పతకం, తెలంగాణ స్టేట్ సేవా పతకం ఇందులో ఉన్నాయి.
- శౌర్య పతకం
ఎస్పీ రాకేష్ (గ్రేహౌండ్) ఎంపికయ్యారు.
- మహోన్నత సేవా పతకం
కే బాబురావు, జి శ్రీనివాసరావు (ఎస్ఐ – నిజామాబాద్ కమిషనరేట్)
- ఉత్తమ సేవా పతకం
కేతావత్ చందర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (నిజామాబాద్ కమిషనరేట్)
అబ్దుల్ వాహబ్ పీసీ(కామారెడ్డి)

ఆయా పతకాలకు ఎంపికైన అధికారులు
