అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు డిసెంబరు 28న రాష్ట్ర సర్కారు రూ.6 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పథకానికి రాష్ట్రంలో అర్హులు ఎంతమంది ఉన్నారనేది అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. గత నెల నిర్వహించిన సర్వే ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement