అక్షరటుడే, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 450 పాయింట్లకుపైగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికాలో మాంద్యం, యుద్ధభయాలతో సూచీలు భారీ కుదుపులకు లోనయ్యాయి. నిఫ్టీ ప్రస్తుతం 400కు పైగా పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.
Advertisement
Advertisement