అక్షరటుడే, వెబ్ డెస్క్: మెగా ఐపీవోగా వస్తున్న హుందాయ్‌ మోటార్‌ ఇండియా సబ్‌స్క్రిప్షన్‌ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. మూడు రోజుల్లో కలిపి 2.37 రెట్ల బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులోనూ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బయ్యర్స్‌(QIB) కోటా 6.97 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 0.57 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్‌ కావడం గమనార్హం.

Advertisement
Advertisement