Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ:

Advertisement
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలని కోరుతూ కేటీఆర్‌, కౌశిక్‌ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు కోరారు. ఈ మేరకు జస్టిస్‌ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.