అక్షరటుడే, ఆర్మూర్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని కోరారు. ఆర్మూర్‌ మండలం పిప్రి పాఠశాల సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యేకు వారు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి తెలియజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.