Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ టీజర్ శనివారం రిలీజ్ అయింది. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎంతో మంది స్టార్లు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతిగా నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, మోహన్‌బాబు తదితరులు ప్రాధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement