Advertisement

అక్షరటుడే, భిక్కనూరు: తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఈ కమిటీలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దుబాసి మాణిక్యం స్టేట్ జాయింట్ సెక్రటరీగా, కార్యవర్గ సభ్యుడిగా సంగమేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  TU | తెయూను సంద‌ర్శించిన విద్యార్థులు