Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడో టీ20లోనూ గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. కాగా ఇందులో విజయం సాధించి సిరీస్ రేస్‌లో ఉండాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది.
Advertisement