Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో ఎగ్జామ్స్ జరపనున్నట్లు వెల్లడించింది.
Advertisement