Advertisement

అక్షరటుడే, బోధన్: బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో వీరభద్ర జాతర మహోత్సవాన్ని గ్రామస్థులు నిర్వహించారు. జాతర సందర్భంగా రాత్రి వీరభద్ర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Advertisement