Advertisement

అక్షరటుడే, ఇందూరు:

Advertisement
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఒకేషనల్ ఎక్స్​లెన్స్ సర్వీస్​ అవార్డులను శుక్రవారం అందజేశారు. నగరంలోని బర్కత్​పురాలో ఉన్న కార్యాలయంలో అవార్డులను అందజేశారు. నవ్య భారతి పాఠశాల ఛైర్మన్ సంతోష్ కుమార్, చింతకుంట అనాథ వృద్ధాశ్రమం బృందం, పైలట్ కుష్బూ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ ఆకుల అశోక్, అధ్యక్షుడు బీరెల్లి విజయరావు, కార్యదర్శి గంగారెడ్డి, భరత్ పటేల్, శ్రీకాంత్, ఇంగు రాజేశ్వర్, జ్ఞాన ప్రకాష్, రాజ్​కుమార్​ సుబేదార్, రాజేశ్వర్, శ్యామ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.