Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం నాలుగు వేదికల్లో 22 మ్యాచులు జరగనున్నాయి. వడోదర, ముంబయి, లక్నో, బెంగళూరు స్టేడియాలలో టోర్నీ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ ముంబయిలో జరగనుంది.
Advertisement