Wrestling Competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు

Wrestling Competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు
Wrestling Competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు

అక్షరటుడే, నిజాంసాగర్: Wrestling competitions | మత్తడి పోచమ్మ జాతర(Matadi Pochamma Jatara)లో భాగంగా మహమ్మద్​ నగర్(Mohammed Nagar) మండలంలోని నర్వలో మంగళవారం కుస్తీ పోటీలు(Wrestling competitions) నిర్వహించారు. కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharashtra) ప్రాంతాల నుంచి కూడా మల్ల యోధులు(Wrestlers) తరలివచ్చి తలపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గొట్టం నరసింహులు, రాజేశ్వర్ గౌడ్, రాములు, గొల్ల రాజు, చాకలి సాయిలు, డాకయ్య సతీష్ రావు, నవీన్ గౌడ్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Renjal | ఉత్సాహంగా కుస్తీ పోటీలు