Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల జారీలో ఇబ్బందులు నెలకొన్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యతో ఈ అంతరాయం ఏర్పడింది. దీంతో హాల్‌టికెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు చెల్లించిన, చెల్లించని వారి జాబితాలు సిద్ధం చేయాలని సూచనలు చేసింది. హాల్ టికెట్ రాని వారి జాబితాను సిద్ధం చేయాలని బోర్డు ఆదేశించింది.
Advertisement