అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather | రాష్ట్రంలో శుక్రవారం వాతావరణం(Weather) పొడిగా ఉండనుంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తుపాన్(Storm) ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నేడు వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది.
Advertisement
సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైరదాబాద్ rains in Hyderabad cityలో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement