Mp Bandi Sanjay | పీఎంపీ, ఆర్​ఎంపీ వ్యవస్థ ఉండాల్సిందే..

MP BANDI SANJAY | పీఎంపీ, ఆర్​ఎంపీ వ్యవస్థ ఉండాల్సిందే..
MP BANDI SANJAY | పీఎంపీ, ఆర్​ఎంపీ వ్యవస్థ ఉండాల్సిందే..

అక్షరటుడే, ఇందూరు: MP BANDI SANJAY | రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పీఎంపీ(PMP) ఆర్​ఎంపీ(RMP) వ్యవస్థ ఉండాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పేర్కొన్నారు. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పీఎంపీ, ఆర్​ఎంపీ ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో ఆర్ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని.. తాను అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

కార్యక్రమంలో పీఎంపీ(PMP), ఆర్​ఎంపీ(RMP) అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల భాస్కర్ రాజు , జిల్లా కార్యదర్శి భోజరాం, సుధాకర్, మనోహర్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana : తెలంగాణ‌కు రెయిన్ అల‌ర్ట్‌.. నేడు ఆ జిల్లాల్లో వ‌ర్షాలు