Ponno Fish Nutritional : ఇది చేప కాదండోయ్ పోష‌కాల పుట్ట‌.. ఒక్క ముక్క 300 రోగాల‌కి చెక్క్..?

Ponno Fish Nutritional : ఇది చేప కాదండోయ్ పోష‌కాల పుట్ట‌.. ఒక్క ముక్క 300 రోగాల‌కి చెక్క్..?
Ponno Fish Nutritional : ఇది చేప కాదండోయ్ పోష‌కాల పుట్ట‌.. ఒక్క ముక్క 300 రోగాల‌కి చెక్క్..?

అక్షరటుడే, వెబ్ డెస్క్ Ponno Fish Nutritional : మనం ఎన్నో రకాల చేపల‌ని తింటూ ఉంటాం. కొన్ని రకాల చాపలు కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందులో పోనో చాప 300 రోగాలకు అద్భుత ఔషధం. ఈ పోనో చాపలో ప్రోటీన్ కండరాల పెరుగుదలకు ఎంతో దోహదపడుతుంది. ఇది తింటే ఆకలి కూడా నియంత్రించబడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ పోనో చాప ఆరోగ్యమైన గుండెకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. మన శరీరాలు ఒమేగా -3 కొవ్వు ఆములను ఉత్పత్తి చేయవు. కాబట్టి,వాటిని సమతుల్య ఆహారం నుండి పొందేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement
Advertisement

ఎక్కువగా డాక్టర్లు ఆరోగ్యం విషయంలో మంచి ఆహారాలను, పోషక విలువలు కలిగిన పదార్థాలను, కూరగాయలు,పండ్లు తినాలని చెబుతుంటారు. కానీ, వీటిలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారం కూడా మనకు కావాల్సిన పోషక వనరులు కలిగి ఉంటుంది. మటన్ ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ సాయిలు పెరుగుతాయి. కాబట్టి చికెన్ ని ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. పోషకాలతో సమృద్ధిగా ఉండే చేపలు, సముద్ర ఆహారాలు కూడా మాంసాహార జాబితాలోకి చేరుస్తారు. ఈ చేపలు రోజు తినడం మొత్తం శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా పోషకాలను నిలయంగా పిలిచే ఒక చేప గురించి తెలుసుకోబోతున్నాం…

పోనో చేప ఆరోగ్య ప్రయోజనాలు : ఈ చేప మనకు కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. ఈ చేపలో మనకు కావలసిన ఆరోగ్యకరమైన అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తి,చ‌ర్మ‌ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. పోనో చేపలో కాల్షియం, బాస్వరం పుష్కలంగా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకలు, దంతాలకు ఎంతో మంచిది. పోనో చేపల్లో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం, బాస్వరం, అయోడిన్, మెగ్నీషియం, సెలీనియం కూడా అధికంగా ఉంటాయి. పోనో చేపలో ఉండే విటమిన్ ఎ, దృష్టి లోపాన్ని సరిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ చేప తింటే కంటి రెటీనా, బయటి పొరను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, పోనో చేపలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Beauty And Health Benefits : పచ్చి అరటితో మీకు అందం, యవ్వనం మరింత పెరుగుతుంది.. ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...?

కావున, చర్మా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. అదనంగా ఉంచుట‌కు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందుకు విటమిన్ E కూడా అవసరం. పోనో చేపలోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆకలి వేయనివ్వదు. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. పిల్లల ఎదుగుదలకు. ఇంకా ఆరోగ్యంగా ఉండుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఆరోగ్య‌వంతమైన గుండె కొరకు ఒమేగా -3 కొవ్వు ఆములాలు కూడా అవసరం. శరీరం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల‌ను స్వయంగా ఉత్పత్తి చేయవు. కాబట్టి,వాటిని సమతుల్య ఆహారం నుండి పొందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మెదడు పనితీరు, జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాదాపు 100 గ్రాముల పోనో చేప 106 కేలరీలు అందించగలరు. అందువల్ల ఇది పిల్లలనుండి పెద్దల వరకు అందరికీ మంచి పోషక ఆహార వనరుగా పరిగణించడం జరిగింది.

Advertisement