Kashmir | ముగ్గురు ఉగ్రవాదుల హతం

Kashmir | ముగ్గురు ఉగ్రవాదుల హతం
Kashmir | ముగ్గురు ఉగ్రవాదుల హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kashmir | జమ్మూ కశ్మీర్​లో (Jammu and Kashmir) భద్రతా బలగాలు(Security forces) ముగ్గురు ఉగ్రవాదుల(Terrorists)ను అంతం చేశాయి. ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా కిస్త్వార్​ జిల్లాలో జవాన్లు సెర్చ్​ ఆపరేషన్ (Search Operation)​ చేపడుతున్నారు.

Advertisement

మూడు రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్​లో ఇప్పటి వరకు ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. శుక్రవారం ఉదయం ఒక ఉగ్రవాదిని, శనివారం మరో ఇద్దరు టెరరిస్టులను భారత జవాన్లు అంతం చేశారు. కాగా ఇందులో జైషే మహ్మద్​(Jem) టాప్​ కమాండర్​ సైఫుల్లా కూడా ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Encounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్ట్​ అగ్రనేతల మృతి