Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఓ మూడేళ్ల బాలుడు తప్పిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు చేరుకుని బాలుడిని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలుడి సంబంధీకులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ (8712666233)లో సంప్రదించాలని ఎస్సై మహేష్ కోరారు.
Advertisement