అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. జనవరి నెలలకు సంబంధించిన టికెట్లను లక్కి డిప్ విధానంలో కేటాయించనున్నారు. రేపు ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు లక్కి డిప్ విధానంలో టికెట్లను కేటాయించనున్నారు.