అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: tngos nizamabad | నగరంలోని డీఎంహెచ్వో(dmho nizamabad) కార్యాలయంలో టీఎన్జీవోస్(tngos nizamabad) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
Advertisement
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ ఆధ్వర్యంలో సుమారు 50మందికి పైగా ఉద్యోగులతో సభ్యత్వం చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కార్యాలయ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, హన్మాండ్లు, గణేశ్, జగదీశ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement