Today Gold Rate : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయోద్దు.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Today Gold Rate : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయోద్దు.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Today Gold Rate : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయోద్దు.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Advertisement

Today Gold Rate : భారతీయులకు బంగారం Gold Price మీద మ‌క్కువ చాలా ఎక్కువ‌. పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు అంటే చాలు తెగ బంగారం కొనేస్తూ ఉంటారు. సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం మార‌డంతో ప‌స‌డి కొనుగోళ్లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌తో బంగారం రేట్లు పెరుగుతూ పోతున్నాయి. అయితే బంగారం ధ‌ర‌లు Gold Price ఓ సారి పెరిగి మ‌రోసారి త‌గ్గుతున్నాయి. 17 మార్చి 2025న బంగారం, వెండి ధ‌ర‌లు చూస్తే .. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,190, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,02,900 గా ఉంది.

Today Gold Rate : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయోద్దు.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Today Gold Rate : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయోద్దు.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Today Gold Rate త‌గ్గిన ధ‌ర‌లు..

హైదరాబాద్‌లో Hyderabad Gold Price 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,190, 24 క్యారెట్ల ధర రూ.89,660 గా న‌మోదైంది.ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,190, 24 క్యారెట్ల ధర రూ.89,660 కాగా ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,340, 24 క్యారెట్ల ధర రూ.89,810 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,190, 24 క్యారెట్ల ధర రూ.89,810 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,190, 24 క్యారెట్ల రేటు రూ.89,660 గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,190, 24 క్యారెట్ల ధర రూ.89,660 గా నమోదైంది.

ఇక వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,11,900గా న‌మోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,900, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.102,900 లుగా ఉంది. ముంబైలో రూ.102,900 గా ఉంది. బెంగళూరులో రూ.102,900లుగా ఉండ‌గా, చెన్నైలో రూ.1,11,900 లుగా ఉంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు క్రితం రోజు స్వల్పంగా తగ్గగా ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అందుకే బంగారం కొనాల‌నుకునేవారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనుక్కోవ‌డం మంచిది.

Advertisement