Ambulance | అంబులెన్స్​ను అందజేసిన టోల్ ప్లాజా ప్రతినిధులు

Ambulance | అంబులెన్స్​ను అందజేసిన టోల్ ప్లాజా ప్రతినిధులు
Ambulance | అంబులెన్స్​ను అందజేసిన టోల్ ప్లాజా ప్రతినిధులు

అక్షరటుడే, ఇందూరు: Ambulance | సామాజిక బాధ్యతలో భాగంగా అథాంగ్ టోల్ ప్లాజా(Athang Toll Plaza) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్​(District Medical and Health Department)కు అంబులెన్స్ వాహనాన్ని(Ambulance Vehicle) అందజేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(District Collector Rajiv Gandhi Hanumanthu) అంబులెన్స్​ను జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
Advertisement

కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, ఇన్ఫర్మేషన్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్షా, టోల్గేట్ మేనేజర్ సతీష్, సిబ్బంది వీరాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Collector Nizamabad | అందుబాటులోకి డిజిటల్ లైబ్రరీ