అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.